Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అల్లు అర్జున్ దంపతులు ప్రేమతో పొడిపించుకున్న పచ్చ..(ఫోటో)



హైదరాబాద్: కేవలం వివాహం మనల్ని సంతోషపరచదు. సంతృప్తికరంగా ఆనందదాయకంగా ఉండేలా మనమే మలచుకోవాలి. పరస్పర విశ్వాసమే ఆలంబనగా సాగే దాంపత్య జీవనంలో కలతలకు తావుండదనేది నిజం! ఒకరెక్కువ మరొకరు తక్కువ అనే భావన లేనంతవరకు సంసార జీవితం సాఫీగా సాగుతుందనేది సత్యం







ఈ విషయాలను అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. అల్లు అర్జున్ తన చేతిపై స్నేహ' పేరును పచ్చ పొడిపించుకున్న విషయం చాలా రోజుల క్రితమే బయట పడింది. కానీ స్నేహ కూడా తన ఉంగరపు వేలిపై అల్లు అర్జున్ పేరును టాటూ వేయించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Recent Posts