Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పెదవులు రెండూ బిగించి గాఢంగా చుంబిస్తే కన్యత్వం పోయినట్లేనట

ప్రేమలో పడ్డ టీనేజ్ యువతీయువకులకు అత్యంత మధురంగా అనిపించేది గాఢ చుంబనం అంటారు. ఈ ముద్దుతో తమలోని ప్రేమను రెట్టింపు చేస్కుంటూ ముందుకు వెళుతుంటాయి కుర్ర జంటలు. ముద్దుకు ఆవల ఉన్న ఆ సుఖాన్ని కూడా కోరుకుంటాయి మరికొన్ని జంటలు. అయితే పెళ్లైన తర్వాతే అవన్నీను అంటూ ఆ ప్రయత్నాన్ని విరమింపజేస్తారనుకోండి.

ఒకవేళ ఏదేని కారణం వల్ల ప్రేమికులు భార్యాభర్తలుగా మారలేని పరిస్థితే తలెత్తితే ఎవరిదారిన వారు మరొకర్ని పెళ్లి చేస్కుని జీవించాల్సి వస్తుంది. ఐతే.. తొలిసారి ప్రేయసీప్రియులు గాఢంగా చుంబించుకుంటూ ఒకరి పెదవులతో ఇంకొకరి పెదవులను కలిపినపుడే అమ్మాయి కన్యత్వం పోయినట్లేనని ఇటీవలి పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి.

ముద్దిచ్చే సమయంలో స్త్రీపురుషుల నోటి ద్వారా ఒకిరి లాలాజలం ఇంకొకరి నోట్లోకి ప్రవేశిస్తుంది. ఆ లాలాజలంలో ఒకరకమైన మత్తెక్కించే కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయట. అలా ప్రేయసీప్రియులు ముద్దులతో దగ్గరైన కారణంగానే... ఒకవేళ విడిపోయినప్పటికీ జీవితాంతం తొలిప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటారట.

ముద్దివ్వడంలో స్త్రీలకంటే పురుషులే మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారట. ప్రేయసికి ప్రేమికుడు ముద్దిచ్చేటపుడు కొద్ది మొత్తంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా సరఫరా అవుతాయట. కనుక ప్రేమికుడు సదరు ప్రియురాలిని ఎక్కువసార్లు ముద్దులతో ముంచెత్తితే ఇక ఆమె అతడి నుంచి దూరంగా ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కానేకాదట.

Recent Posts