Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

టాప్‌లెస్‌ సీన్‌ తిరస్కరించిన నగ్న సుందరి

ఎంత పోర్న్‌ సినిమాల్లో నటిస్తే మాత్రం, ఎంతగా తన పూర్తి నగ్న వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌ అంతటా ఉంటే మాత్రం తాను ఒక మెయిన్‌స్ట్రీమ్‌ బాలీవుడ్‌ సినిమాలో టాప్‌లెస్‌గా నటించాలా? అని గట్టిగా నిలదీసింది సన్నీ లియోన్‌. అంతర్జాతీయ పోర్న్‌ క్వీన్‌ సన్నీ లియోన్‌ బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు ఆమె ఇక్కడి చిత్రాల్లో టాప్‌లెస్‌గా నటించడానికి, నగ్నంగా కనిపించడానికి అడ్డు చెప్పదని చాలా మంది అనుకున్నారు. .
సెన్సార్‌ బోర్డ్‌కి ఆమె సినిమాలతో సవాల్‌ ఎదురవుతుందని భావించారు. కానీ సన్నీ లియోన్‌ ఏ దేశంలో ఉంటే ఆ పద్ధతులకి తగ్గట్టే ఉంటానని అంటోంది. 

అందుకే ఇటీవల ఓ సినిమాలో టాప్‌లెస్‌గా నటించాల్సిన సీన్‌లో అలా కనిపించేది లేదని తేల్చి చెప్పింది. 'రాగిణి ఎంఎంస్‌' సీక్వెల్‌లో ఓ షవర్‌ సీన్‌లో సన్నీతో టాప్‌లెస్‌గా నటింపజేయాలని చూశారు. కానీ ఆ సీన్‌లో తాను బికినీ టాప్‌ ధరిస్తానని చెప్పి, అలా ఒప్పుకునే వరకు షూటింగ్‌కి రాలేదు. సన్నీ లియోన్‌ పట్టుబట్టే సరికి ఆమెని కాదనలేక ఆమె కోరినట్టుగానే ఆ సీన్‌ చిత్రీకరించారు. తన న్యూడ్‌ సీన్స్‌ చూడాలనుకునే వారు ఇంటర్నెట్‌లోనే చూస్తారని, బాలీవుడ్‌ సినిమాల్లో మాత్రం తనకి కొన్ని పరిధులు ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా మొత్తం బాలీవుడ్‌కి ఒక మెసేజ్‌ పంపించింది.

Recent Posts