Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

స్త్రీ యోనిలో పురుషాంగాన్ని ప్రవేశపెట్టే పద్ధతులేంటి?




జీవితంలోభాగంగా.. రతి క్రీడలో వివిధ రకాలైన భంగిమలు ఉన్నట్టే.. స్త్రీ యోనిలోకి పురుషుడు అంగాన్ని ప్రవేశపెట్టేందుకు పలు రకాలైన పద్దతులు ఉన్నాయి. వీటిని కామశాస్త్రంలో వాత్సాయనుడు స్పష్టంగా పేర్కొన్నారు. అవేంటే తెలుసుకుందాం.

సాధారణంగా పురుషుడు తన అంగాన్ని నేరుగా స్త్రీ యోనిలో ప్రవేశపెడతాడు. దీన్ని ఉపనృప్తకం అంటారని కామశాస్త్రంలో ఉంది. సాధారణంగా ప్రతి పురుషుడూ అందరూ అవలంభించే పద్ధతి ఇది. చేత్తో అంగాన్ని పట్టుకుని స్త్రీ యోని లోపల భాగం అంతటా తిప్పటాన్ని మంథనం అని అంటారు. స్త్రీ యోని ఎంత లోతుగా ఉందో అంతవరకు అంగాన్ని ప్రవేశ పెట్టి శక్తి కొద్దీ వెనుకకు, ముందుకూ లాగడాన్ని పీడితకం అని అంటారు.

అలాగే, పురుషుడు తన కటి ప్రదేశాన్ని కిందుగా ఉంచి, అంగాన్ని యోనిలోకి చొప్పించి, వెనుకకు, ముందుకు లాగుతూ ఉంటే హుళం అని పిలుస్తారు. ఇదే క్రియను త్వరితగతిన పూర్తి చేస్తే దానికి అపమర్థనం అని పిలుస్తారు. లింగాన్ని యోనిలోకి ఒక పక్కకు ఒకసారి, వేరొకపక్కకు వేరొకసారి చొప్పిస్తూ గుచ్చి గుచ్చి రతి చేస్తే దాన్ని వృషాఘాతం అని పిలుస్తారు.

అంగాన్ని ఒకసారి స్త్రీ యోనిలోకి ప్రవేశపెట్టిన తర్వాత బయటకు తీయకుండా మూడు, నాలుగు సార్లు పొడిస్తే దానికి చటక విలసితం అని పేరు. స్త్రీ, పురుషులు కాళ్ళు సాపుగా చాచుకుని, ఇద్దరి అంగాలూ బాగా కలిసేలా కౌగిలించుకుని రతి సాగిస్తే దాన్ని సంపుటం అని అంటారు. ఇలాగే మరికొన్ని పద్ధతులను వాత్యాయనుడు తన కామశాస్త్రంలో పేర్కొన్నాడు.

Recent Posts