Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

షెర్లిన్ చోప్రాకు సిగ్గులేదు.. మొత్తం విప్పేసి పిల్లర్ ఎక్కుతోంది....

బాలీవుడ్‌లో అవకాశాలు కోసం హాట్ హీరోయిన్లు రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. సన్నిలియోన్, పూనంపాండే లాంటి వాళ్లు వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే వారితో పోటీగా నిలిచేందుకు షెర్లిన్ చోప్రా ఇపుడు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందుకు దేనికైనా రెడీ అంటోంది.

ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో తన హాట్ హాట్ ఫోటోలు పెట్టి ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్న షెర్లిన్ చోప్రా తాజాగా తన న్యూడ్ ఫోటోను ట్విట్టర్‌లో పెట్టింది. గతంలో గుర్రంపై ఎక్కి న్యూడ్‌గా ఫోజిచ్చిన ఈ భామ తాజాగా నగ్నంగా పిల్లర్ ఎక్కుతూ ఫోజిచ్చింది. 

ఆమె నటిస్తున్న తాజా సినిమా కామ‌సూత్ర త్రిడిలోని ఓ ఫోటోను ట్విట్టర్ ద్వారా బ‌య‌ట పెట్టింది. త‌ను న్యూడ్‌గా ఉండి, కేవ‌లం పింక్ క్లాత్‌తో ఆ ర‌హ‌స్య ప్రదేశాల‌ను క‌వ‌ర్ చేసుకుంటూ మిగ‌తా బాడీను అంతా చూపించేసింది. ఓ పిల్లర్‌ను రెండు కాళ్ళతో గ‌ట్టిగా ప‌ట్టుకొని పైకి ఎక్కుతున్నట్టు ఆ ఫోజ్ ఇచ్చింది. ఈ న్యూడ్ షోను చూసిన అంద‌రూ 'షెర్లిన్ ఏం చేస్తుందో అర్థం కాకుండా ఉంది. ఇలా ఒక్కో ఫోజ్ బ‌య‌ట‌కు చూపించే బ‌దులు, మూవీను త్వర‌గా రిలీజ్ చేయ‌వ‌చ్చు క‌దా' అని నెటిజెన్లు అంటున్నారు.

Recent Posts