Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కాజల్ అగర్వాల్ గ్లామర్ మరీ జారిపోయిందట... అందుకే...

కాజల్ అగర్వాల్ అంటే ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారు చొంగ కార్చుకుంటూ చూసేవారు. ఆమె సినిమా వస్తే చాలు చొక్కాలు చించుకుని మరీ టిక్కెట్లు కొనుక్కుని చూసేదాకా వదిలేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఆమెను చూసేవాళ్లు సంగతేమోగానీ, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్సులు లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి.శ్రుతి హాసన్, సమంత, ఇంకా బాలీవుడ్ కుర్ర హీరోయిన్లు వలస భారీగా ఉండటంతో కాజల్ ఛాన్సులకు గండిపడిందంటున్నారు కొంతమంది. ఐతే మరికొందరు మాత్రం వేరే లెక్క చెపుతున్నారు. అదేంటయా అంటే, కాజల్ గ్లామర్ జారిపోయిందనీ, ఆమె ఇటీవల అంత గ్లామర్ గా కనిపించడం లేదని అంటున్నారట. అందువల్లనే ఛాన్సుల రద్దీ తగ్గిపోయిందని అంటున్నారు.

Recent Posts