Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఇలా అనుకుంటారు కానీ కాదు.... సెక్స్ అండ్ సిల్లీ పాయింట్స్...




FILE


మనుషులు అన్నిటి గురించి మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు కానీ సెక్స్ వద్దకు వచ్చేసరికి మాత్రం ముడుచుకుపోతుంటారు. సెక్స్ విషయంలో ఏదయినా సమస్య ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెదవి విప్పరు. ఐతే కామన్‌గా చాలామందికి సెక్స్ గురించి కొన్ని నమ్మకాలు, అపోహలు ఉంటాయి. వాటి గురించి ఒక్కసారి చూద్దాం.

అపోహ... యోని ద్వారా కాకుండా మలద్వారం, ఓరల్ సెక్స్ సురక్షితమైనవి...
ఒక్కటి మాత్రం నిజం. అదేమంటే మలద్వారం, ఓరల్ సెక్సు ద్వారా గర్భం మాత్రం రాకపోవచ్చు. కానీ మిగిలిన వ్యాధులను అవి కంట్రోల్ చేయలేవు. లైంగిక సంపర్కం ద్వారా వచ్చే ఎయిడ్స్ ఇతర సుఖ వ్యాధులను అడ్డుకోవడం సాధ్యం కాదు. కనుక ఇలాంటి సెక్సులో గర్భ ధారణకు అవకాశం లేకపోవచ్చు కానీ మిగిలిన సమస్యలకు అడ్డుకట్ట వేయలేదు.

అపోహ... సెక్స్ సమయంలో స్త్రీ వక్షోజాలను బాగా నొక్కితే అవి పెద్దవవుతాయి...


FILE



ఇదే నిజమయితే వక్షోజ ఆకృతులు చిన్నవిగా ఉన్నవారు సెక్సులో పాల్గొంటే వారి స్తనాలు పెద్దవయిపోవాలి. అలాంటప్పుడు ఇక మార్కెట్లో వక్షోజాలను పెంచుకునేందుకు మందులు, ఇతర పద్ధతులు అవసరం లేదు కదా. కానీ ఒక్కటి మాత్రం నిజం.

సెక్స్ సమయంలో పురుషులు స్త్రీ వక్షోజాలను స్పర్శించడం, చుంబించడం, చూషించడం చేసినపుడు అవి లైంగికంగా ఉద్రిక్త చెందుతాయి. బిగుతుగా మారుతాయి తప్ప వాటి ఆకృతులు పెద్దవయిపోవు. సెక్స్ ముగియగానే యధా ప్రకారం మామూలు ఆకృతిని సంతరించుకుంటాయి.

Recent Posts