Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

యోని చిన్నదిగా ఉందని విసుక్కుంటున్నారు... వదులయ్యే మార్గమేంటి?

చాలా మంది యువతులకు శోభనం రోజునే అంగ ప్రవేశం సాధ్యపడక పోవచ్చు. దీనికి కారణం యోని కండరాలు బిగుతుగా ఉండటం. తొలిసారి సెక్స్‌లో పాల్గొనే యువతిలో ఆందోళన, భయం ఉండటం వల్ల అనియంత్రితంగా యోని కండరాలు బిగించడం వల్ల అంగ ప్రవేశం సాధ్యపడదు. దీంతో భర్తలు విసుక్కునే అవకాశం ఉంటుంది. ఇదేపరిస్థితి కొనసాగినట్టయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తి అనర్థాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి స్థితిలో యోని వదులుగా మారేందుకు ఏదైనా చికిత్స ఉందా అనే అంశంపై సెక్స్ వైద్యులను సంప్రదిస్తే..

యోని చిన్నదిగా ఉండటం, అంగం పెద్దగా ఉండి అంగప్రవేశం జరగక పోవడమంటూ ఉండదు. కొత్తగా పెళ్లయిన యువతులకు అంగ ప్రవేశం చేసినప్పుడు నొప్పి పెడుతుందన్న భయంతో అనియంత్రితంగా యోని కండరాలు బిగించడం వల్ల యోని ద్వారం, రంధ్రం మూసుకుపోయి అంగప్రవేశం కలగడం జరగదు. దీనికి భార్యభర్తలిద్దరికీ సైకోథెరపీ, సెక్స్‌థెరపీ, సెక్స్ కౌన్సెలింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం.

అలాగే, యోనిలో హైమెన్ అనే పొర మందంగా ఉన్నా ఈ సమస్య తలెత్తుతుంది. దీనికి హైమెనెక్టమీ అనే ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. సెక్స్‌లో పాల్గొంటున్నామనే భయం వీడి.. యోనిలో ద్రవాలు ఊరే వరకు ఫోర్‌ప్లే చేసిన తర్వాత అంగ ప్రవేశం చేస్తే సమస్యకు పరిష్కారం లభించినట్టేనని చెపుతున్నారు.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)