Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మహేష్ బాబు 'ఆగడు' సినిమాలో తమన్నా రోల్ ఇదే!

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న 'ఆగడు' సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో వుంది.

ఈ సినిమాలో తమన్నా పూర్తి మాస్ పాత్రలో కనిపించనుంది. శ్రీను వైట్ల మరో హిట్ కొట్టాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుండి స్క్రిప్ట్‌ని చాలా పకడ్బందీగా తయారు చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్‌టైనర్‌ని 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.

Recent Posts