Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పబ్లిక్‌గా దీపికా పదుకొనేని అక్కడ టచ్ చేశాడు.. వాటిని కూడా వదల్లేదు!

బాలీవుడ్‌లో దీపికాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న తారల్లో ఆమె కూడా ఒకరు. ఆమెతో మాట్లాడాలని, హాయ్ చెప్పాలని, ఇంకా వీలైతే ఓసారి షేక్‌హ్యాండ్ ఇవ్వాలని తహతహలాడే కుర్రోళ్లకు కొదువేలేదు. అందుకే ఆమె ఎక్కడికెళ్లినా అక్కడ ఫ్యాన్స్ ఆమె వెంటపడుతుంటారు.

తాజాగా ఓ మేగజైన్ ఈవెంట్ లాంచ్ ఫంక్షన్‌కి వచ్చిన దీపికాకి అక్కడ ఓ చేదు అనుభవం ఎదురైంది. ఫంక్షన్ ముగించుకుని అక్కడి నుంచి తిరిగివెళ్తోన్న దీపికాతో మాట్లాడేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అధిక సంఖ్యలో జనం పోగవడంతో వారిని కంట్రోల్ చేయడం సెక్యురిటీ తరం కాలేదు. కారు ఎక్కేందుకు వెళ్తోన్న దీపిక చుట్టు మూగిన జనం ఆమెతో చేయి కలిపేందుకు పోటీపడ్డారు.

ఈ క్రమంలోనే ఓ ఆకతాయి యువకుడు దీపికాపై చెయ్యేశాడు. అంతేకాదు.. అతగాడు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని కూడా తడిమినట్లుగా కొన్ని ఫోటో, వీడియోలు చెబుతున్నాయి. ఆమె శరీరాన్ని తడిమినట్లుగా వున్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమెని చూడ్డానికి ఎగబడిన అభిమానులు దాదాపు వేధించినంత పని చేశారు.

Recent Posts