Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బాడీ మసాజ్ వీడియోలను అక్కడే వదిలేసిన 'ఎవడు' అమీ జాక్సన్

హీరోయిన్లు తమ పబ్లిసిటీ కోసం రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు తమ ఫొటోలను, వీడియోలను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ పెట్టేస్తుంటారు. ఆ కోవలోకి ని అమీ జాక్సన్‌ చేరింది. ఈమె హాలీవుడ్‌ కల్చర్‌కు చెందింది. తొలుతగా 'మదరాసి పట్టణం'లో విదేశీ వనితగా నటించింది. ఆమె లుక్‌ నచ్చడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

తెలుగులో కూడా 'ఎవడు' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి వుంది. ప్రస్తుతం తమిళ శంకర్‌ దర్శకత్వంలో 'ఐ'లో నటిస్తోంది. ఇంతకుముందు బాలీవుడ్‌లోనూ చేసింది. అయితే.. ఇటీవలే ఆమె తరచూ కేరళ వెళ్ళి ఆయుర్వేద మసాజ్‌ చేయించుకుంటుంది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను వీడియోలను బయటకు వదిలేసింది. ఇలాంటివి హాలీవుడ్‌లో మామూలేనని జాక్సన్‌ చెబుతుంది. ఇక్కడే తన వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారని అంటోంది. మరి కల్చర్‌ తేడా కదా...

Recent Posts