కామెడీతో....( 'దూసుకెళ్తా' ప్రివ్యూ)
హైదరబాద్ : బ్రహ్మానందం, మంచు విష్ణు కాంబినేషన్ అంటే అందరికీ ఢీ గుర్తుకు వస్తుంది. మళ్లీ అలాంటి కామెడీ కథతోనే దూసుకెళ్తా వస్తోంది. ట్రైలర్స్ చూసిన వారంతా ఖచ్చితంగా సినిమా హిట్ కొడతారంటున్నారు. అందులోనూ దర్శకుడు వీరు పోట్ల గతంలో తీసిన బిందాస్, రగడ విజయవంతం కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మంచు విష్ణు మాట్లాడుతూ... దూసుకెళ్తా కూడా ఈ చిత్రంపై కథను నేను సంపూర్ణంగా వినలేదు. మనోజ్ విని చెప్పాడు. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఇష్టపడి చేశాను. కొంతమంది సన్నిహితులకు సినిమాను ప్రదర్శించాం. అందరూ ఏకధాటిగా బావుందని మెచ్చుకున్నారు. ఫస్ట్ కాపీ చూసిన రోజు కంటినిండా నిద్రపట్టింది. ఇందులో తమ్ముడు మనోజ్ నటించలేదు కానీ, అక్కని అడగ్గానే చేసింది. అది సినిమాకు ప్లస్ అవుతుంది. బ్రహ్మానందంగారితో నా కాం బినేషన్ ఈ సినిమాలో ఇంకా బాగా వర్కవుట్ అవుతుంది. పి చ్చేశ్వర్;గా వెన్నెలకిశోర్ చాలా బాగా చేశాడు. వీరుపోట్ల డైలాగులు విన్న తర్వాత ఇంకెవరి డైలాగులూ నచ్చడం లేదు అన్నారు.

తన క్యారెక్టర్ గురించి చెప్తూ... "ఈ సినిమాలో నా పాత్రకు దూసుకెళ్తే తత్వం ఉంటుంది. కానీ అన్నిటికీ కండిషన్స్ అప్లై అని అంటుంటాను. ఈసినిమా వల్ల ఇంకో పదేళ్లు నేను పరిశ్రమలో దూసుకెళ్తాననిపిస్తోంది. ఈ సినిమా తొలికాపీ వచ్చాక చాలా తక్కువ మంది సన్నిహితులం కూర్చుని సినిమా చూశాం. సినిమాలో ఫైట్లో నాకు గాయాలవడం చూసి మా పిల్లలిద్దరూ ఏడ్చేశారు. కానీ సినిమా అంతా చూసిన తర్వాత అందరూ భరోసా ఇవ్వడంతో నేను కంటినిండా నిద్రపోయాను.'' అని చెప్పుకొచ్చారు.లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.... ''తొలి సినిమా 'అందాల రాక్షసి'తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను. రెండో సినిమా అనేసరికి ఎలాంటి కథని ఎంచుకోవాలని ఆలోచనలో పడ్డాను. అయితే తొలిసినిమాకి భిన్నంగా ఉండాలి అని మాత్రం అనిపించింది. అలా నేను ఎంచుకున్న సినిమానే ఈ 'దూసుకెళ్తా'. డాక్టర్ అలేఖ్యగా మీ ముందుకుకొస్తున్నాను'' అన్నారు .వీరు పోట్ల మీడియాతో మాట్లాడుతూ ''రవితేజ గళంతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇందులో విష్ణు పాత్రికేయుడిగా కనిపిస్తారు''అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో రవితేజ గళం వినిపిస్తుంది. ఇందులో కథానాయకుడి పాత్ర చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. అవి ఆద్యంతం సరదాగా సాగుతాయట. ఆ సన్నివేశాలకి రవితేజ గళాన్ని అందించారు.
You may also Like
Popular Posts
-
రాజి మొగుడి పక్కన పడుకుంది… మంచం మీద రంగా సన్నగా గురక పెట్టి నిద్ర పోతున్నాడు. రాజి ఒళ్ళు తెలుపు, 38 సైజు సళ్ళు, గోధుమ రంగు మొనలు, వెడల్పై...
-
అవి నేను కాకినాడలో ఇంజనీరింగ్ చదివే రోజులు . అపుడు నా వయసు 17 నేను మొదటి year చదువుచున్నాను . నేను జాయిన్ అయిన ...
-
మా ఇంటి ఎదురుగా సురేష్, శ్వేత ఉండేవారు. ఆంటీ పేరు శ్వేతా . చాల అందంగా ఉంటుంది . సురేష్ మార్నింగ్ ఆఫీసుకి వెళ్ళితే మళ్లీ ఇంటికి వచ్చేది రాత్...
-
అనేక మంది స్త్రీ పురుషుల్లో మదపిచ్చి ఉంటుంది. ఇది నిజంగానే ఒక పిచ్చి. అయితే, ఈ మదపిచ్చి పురుషుల్లో కంటే.. మహిళల్లో ఎక్కువగా ఉంటే చాలా ప్ర...
-
ఈ అనుభవం కూడా నేను విజయవాడ దగ్గరలో వున్నపుడు జరిగింది ఒక రోజు సాయంతరం నేను office nundi vacchi bayataku వెళ్తున్నాను పక్కింటి గోడ దగ...
-
కమల్ హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్తమ విలన్’. ఈచిత్రంలో ఇప్పటి వరకు పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ...
-
సోను కర్నాటక లో ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. అక్కడే సోను వల్ల అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడు. ఇక హాస్టల్ లో ఎందుకని అన్న వాళ్ళ ఇంట్లో...
-
సినిమా తారలు ఓ వైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే ఏ మాత్రం సమయం దొరికినా, పార్ట్ టైం దొరికినా సైడ్ ఇన్ కమ్ కోసం షాపింగ్ ఓపెనింగులకు, మ...
-
నేను ఒక గౌరవ మైన కుటుంబమునకు చెందిన ఆడదాన్ని ఈ బ్లాగ్ లోఅనుభవాలు చదువుతుంటే నా అనుభవం కూడా పంపాలని పించిందిఅందుకే పంపుతున్నాను కాకపోతే ...
-
హాట్ మోడల్ పూనమ్ పాండే పబ్లిసిటీ కోసం ఎంతైనా తెగిస్తుందని గతంలో చాలా సార్లు నిరూపించుకుంది. నగ్న ఫోటోలను నెట్ లోకి వదలడమే కాకుండా హాట్ కా...
telugufunzone@. Powered by Blogger.
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼