డార్లింగ్ ప్రభాస్ ఫేస్‌బుక్‌లోకి వచ్చేశాడు...
'డార్లింగ్' ప్రభాస్ అభిమానులకి శుభవార్త. తమ అభిమాన నటుడితో ఇక ఫ్యాన్స్ డైరెక్టుగా ఇంటరేక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే, తాజాగా ప్రభాస్ ఫేస్‌బుక్‌లో జాయిన్ అయ్యాడు. ఇక నుంచి తాను అభిమానులతో డైరెక్టుగా టచ్‌లో ఉంటాననీ, తన సినిమాలకు సంబంధించిన విశేషాలను, ఫోటోలను అప్‌డేట్ చేస్తూ వుంటాననీ ఈ సందర్భంగా ఈ ఆరడుగుల అందగాడు చెప్పాడు..కాగా, ఈ నెల 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' సినిమాకి సంబంధించిన చిన్న ట్రైలర్ వదులుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అన్నట్టు ప్రభాస్ ఫేస్‌బుక్ అకౌంట్‌కి ద్వారా యాక్సస్ అవ్వచ్చు!
You may also Like
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼