Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

దీపావళి స్పెషల్: ఈ పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు!





ఈ పండుగ సీజన్ ను పురస్కరించుకుని ఆన్ లైన్ మార్కెట్లో రాయితీల వర్షం కురుస్తోంది. అధిక ముగింపు స్మార్ట్ ఫోన్ ల నుంచి మధ్య ముగింపు స్మార్ట్ ఫోన్ ల వరకు ఈ సీజన్లో ప్రత్యేకమైన ధర తగ్గింపును అందుకున్నాయి. దీపావళిని పురస్కరించుకుని ధర తగ్గింపును అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు... మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ: 4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.22 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, జీపీఎస్, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ అసలు ధర రూ.27,200. ధర తగ్గింపులో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.23,360. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఐఫోన్ 4ఎస్: 3.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, ఐఓఎస్ 6.1 ప్లాట్‌ఫామ్, 800 మెగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, పవర్ వీఆర్ ఎస్‌జిఎక్స్ 543ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, జీపీఎస్, గ్లోనాస్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, 1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ. విడుదల సమయంలో ఐఫోన్ 4ఎస్ ధర రూ.38500. ధర తగ్గింపు‌లో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.31500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఐఫోన్4: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, హైడెఫినిషన్ రికార్డింగ్, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ సపోర్ట్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, విడుదల సమయంలో ఐఫోన్ 4 మార్కెట్ ధర రూ. 31900. ధర తగ్గింపులో భాగంగా ప్రస్తుత మార్కెట్ ధర రూ.21,500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Recent Posts