Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మైండ్ బ్లోయింగ్... శ్రుతి హాసన్ కామసూత్ర భంగిమ... 'డీ డే'లో కరాచి వేశ్య

శ్రుతి హాసన్ ఈసారి కామసూత్ర భంగిమ ఫోజుతో డి-డే చిత్రం కోసం ముందుకు రావడం ఇండస్ట్రీలో హీట్ రేకెత్తిస్తోంది. శ్రుతి హాసన్ అర్జున్ రాంపాల్‌తో కలిసి అలాంటి భంగిమలో కన్పించింది. మరో విషయం ఏమంటే ఈ చిత్రంలో ఆమె కరాచీకి చెందిన వేశ్యగా నటిస్తోందట. మొత్తానికి శ్రుతి హాసన్ తన స్కిన్ షోతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది.

మరోవైపు మాక్జిమ్ పత్రిక కవర్ పేజీపై ఎద అందాలను ఆరబోస్తూ శ్రుతి హాసన్ ఫోజిలిచ్చిన దగ్గర్నుంచి ఆమె ఫోన్ రింగవుతూనే ఉందట. అలా ఎందుకయా అని ఆరా తీస్తే... ఆమెతో అలాంటి ఎక్స్ పోజింగ్ పాత్రలకు సంతకం చేయాలని పలువురు దర్శకనిర్మాతలు ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారట.

మరికొందరయితే శ్రుతి హాసన్ ఎక్స్ పోజింగ్ చేస్తే అంత అందంగా ఉంటుందని అనుకోలేదని నోరు వెళ్లబెడుతున్నారు. శ్రుతి ఒప్పుకుంటే తమ చిత్రాల్లో ఆమె గ్లామర్ అందాలతో హిట్లు కొడతామని కూడా అంటున్నారట. ఇందులో భాగంగా ఆమెను కాంటాక్ట్ చేస్తున్నవారి సంఖ్య తెగ పెరిగిపోతోందట. వరుస ఆఫర్లతో పిలుపులు వస్తుండటంతో శ్రుతి హాసన్ ఉక్కిరిబిక్కిరి అవుతోందట. పైగా తమ సిన్మాల్లో అలా నటిస్తే పారితోషికాన్ని అత్యధిక రేంజిలో ఇస్తామని కూడా అంటున్నారట.

ప్రస్తుతం శ్రుతి హాసన్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఎవడు చిత్రంలోనూ, రవితేజ బలుపు, జూనియర్ ఎన్టీఆర్ సరసన రామయ్యా వస్తావయ్యాతోపాటు రేస్ గుఱ్ఱం చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాల్లో ఆమె అందాలను పూర్తిస్థాయిలో వాడుకునేందుకు దర్శకులు ప్రయత్నం చేస్తున్నట్లు భోగట్టా. మొత్తానికి శ్రుతి హాసన్ సూపర్ గ్లామర్ హీరోయిన్ గా అవతారమెత్తిందన్నమాట.

Recent Posts