Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మోస్ట్ సెక్సీయెస్ట్ వుమెన్‌గా మళ్లీ ఆమెనే..


లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహన్సన్ ప్రపంచంలో అత్యంత శృంగారవంతమైన మహిళగా రెండోసారి ఎంపికయ్యారు. 28ఏళ్ల యువ నటి స్కార్లెట్ ఈ ఘనతను సాధించడం ద్వారా ఎస్క్వైర్ మేగజైన్ కవర్ పై రెండో సంవత్సరం కూడా తన చిత్రాన్ని ముద్రించుకుంది. స్కార్లెట్ జోహన్సన్ 2006లో మొదటిసారి ఈ టైటిల్ను దక్కించుకుంది

Recent Posts