Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నా గర్ల్ ఫ్రెండుతో వాటిని గట్టిగా నొక్కించుకోవాలనిపిస్తోంది... సాధ్యమేనా...?


ప్రశ్న: నా వయస్సు 22. నాకు తరచుగా నీలి చిత్రాలు చూసే అలవాటు వుంది. అందులో ఆడవారు మగవారికి వృషణాలు నొక్కడం చేసి ఆనదాన్ని పొందడం నన్ను బాగా ఆకర్షించింది. సాధారణంగా వృషణాలు అత్యంత సున్నితమైన అవయవాలు.

తాకితేనే నొప్పితో అల్లాడిపోతాము. అలాంటిది ఆ నీలి చిత్రాలలో ఆడవారు కాళ్ళతో గట్టిగా వృషణాలపై కొడుతుంటే ఆ పురుషుడు ఎలా తట్టుకుంటాడో అర్థంకావడం లేదు. పైగా నాకు కూడా ఇలాగె నా గర్ల్ ఫ్రెండ్‌తో కొట్టించుకోవాలని కోరికగా వుంటుంది. ఇది సాధ్యమేనా? దయచేసి తెలుపగలరు?

సమాధానం: నీలి చిత్రాలను చూడటమే కాకుండా అందులో చేసిన అసహజమైన లైంగిక చర్యలను అనుకరించాలనుకోవడం ఓ రకమైన మానసిక సమస్య కిందకే వస్తుంది. ఇకపోతే నీలి చిత్రాల్లో స్త్రీ ఓ పురుషుడి వృషణాలను ఒత్తడం, కాలితో తన్నడం అంతా మార్ఫింగేనని గమనించాలి. ఎందుకంటే వృషణాలు చాలా సున్నితమైన అవయవ భాగాలు. వాటిని ముట్టుకుంటేనే పురుషునికి నొప్పి కలుగుతుంది.

ఐతే సెక్స్ సమయంలో స్త్రీ యోనిపై పురుషుడి వృషణాలు తగులుతున్నప్పటికీ ఆ సమయంలో సెక్స్ ఉద్దీపనలు కలుగుతాయి కనుక ప్రమాదకరమైన సమస్య తలెత్తదు. కానీ విడిగా వృషణాలపై ఒత్తిడి చేస్తే నొప్పి కలుగుతుంది. ఇక గట్టిగా కొడితే ప్రాణానికే ముప్పు కలుగుతుంది. కొన్నిసార్లు వృషణాలపై గట్టిగా దెబ్బ కొడితే గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది.

Recent Posts