Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

షెర్లిన్ చోప్రా సిగరెట్ తాగుతూ... రిలాక్స్‌గా అలా...



బాలీవుడ్ హాట్‌ బాంబ్ షెర్లిన్ చోప్రా ఏం చేసినా సంచలనమే. తన హాట్ హాట్ ఫోటోలను ట్విట్టర్‌లో పెట్టి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్న షెర్లిన్ ఇప్పుడు తాజాగా కొన్ని ఫోటోలను తన ట్విట్టర్‌లో పెట్టింది. ఓ ప‌క్క సిగ‌రెట్ తాగుతూనే మ‌రో ప‌క్క రిలాక్స్ అవుతుంది. ఇది షెర్లిన్ చోప్రా లేటెస్ట్‌గా చేస్తున్న హార్డ్‌కోర్ వ‌ర్క్‌.

గతంలో న్యూడ్‌గా గుర్రం ఎక్కి ఫోజులిచ్చిన షెర్లిన్, ఇటీవల పిల్లర్ ఎక్కుతూ న్యూడ్‌గా ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో పెట్టింది. ఇప్పుడు తాజాగా కోట్లు ఖ‌ర్చు పెట్టి తెర‌కెక్కిస్తున్న కామ‌సూత్ర త్రీడీ మూవీలోని కొన్ని సీన్లను, ఫోటోల‌ను నిర్మాత‌ల‌కు ఎటువంటి స‌మాచారం ఇవ్వకుండానే నెట్‌లో లీక్ చేస్తుంది.

ఈ అమ్మడి నిర్వాకంతో నిర్మాత‌ల‌కు వ‌ణుకు పుడుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే 'నా న్యూడ్‌ను నేను ప‌బ్లిష్ చేసుకోవటానికి మిమ్మల్ని ప‌ర్మిష‌న్ అడ‌గాల్సిన అవ‌రం ఏముంది' అంటూ ఎదురు ప్రశ్నిస్తుందట. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఈ సినిమా దర్శకనిర్మాతలు తలపట్టుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Recent Posts