Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

'అంతా నీ మాయలోనే'... అండర్‌వేర్ చూపించిన స్నేహ ఉల్లాల్

'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన స్నేహ ఉల్లాల్ తాజాగా నవదీప్ సరసన 'అంతా నీ మాయలోనే' అనే సినిమాలో నటిస్తోంది. ఇంతవరకూ రొమాన్స్‌గా, హాట్ హాట్‌గా నటించని స్నేహఉల్లాల్ ఈ చిత్రంలో చాలా హాట్ హాట్ సన్నివేశాల్లో నటించిదని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. .
ఇది నిజమేనని ఈ చిత్రం పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. ఎంత హాట్‌గానంటే లోపలి దస్తులు కనిపించేంత హాట్‌గా స్నేహ ఉల్లాల్ ఈ సినిమాలో నటించిందని సమాచారం.

సినిమాకి కథ ఎంత ముఖ్యమో, పబ్లిసిటీ కూడా అంతే ముఖ్యమని మన దర్శక నిర్మాతలు భావిస్తారు. చిన్న హీరో సినిమా అయితే ఇంకా హంగామా చేస్తారు. అందుకే నవదీప్, స్నేహ ఉల్లాల్ నటిస్తున్న 'అంతానీ మాయలోనే' సినిమాకు పబ్లిసిటీనే పెట్టుబడిగా చేసుకుంటున్నాడు దర్శకుడు.

నవదీప్, స్నేహ ఉల్లాల్‌లు రొమాంటిక్‌గా ఉండే పోస్టర్స్‌ను విడుదల చేశాడు. స్నేహ ఉల్లాల్‌కు ఇటీవల అవకాశాలు అంతగా రాకపోవడంతో శృతిమించిక తప్పలేదు మరి. పోస్టర్స్‌లోనే ఇంత ఉంటే సినిమాలో ఇకెంత ఘాటు దృశ్యలు ఉంటాయోనన్న ఆసక్తి ఉన్నదట.

Recent Posts