రూపాయి! రూపాయి! ఎందుకు పడిపోతున్నావ్?
అప్పుడెప్పుడో అప్పటి అమెరికా ప్రెసిడెంటు భారతీయులు తెగ తినేస్తున్నారు... అందుకే ఆహార కొరత ఏర్పడి౦ది అంటే మనం గింజుకున్నాం... అంత మాటంటాడా అని అ పెద్దమనిషి మీద కారాలు, మిరియాలు నూరాం. కాని కొన్ని నిజాలు తెలుసుకుంటే నిజమే సుమీ! మనకి కాస్త తిండియావ ఎక్కువే... అనుకున్నాం కాని మరీ ఇంత అనుకోలేదు అని మన ముక్కులమీదే కాదు ఎదుటివాడి ముక్కుమీద కూడా వేలు వేసి మరీ ఆశ్చర్యపోతాం...
వివరంగా చెప్పాలంటే రోజుకో ఆపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదన్నారు కదా అని ఏకంగా పదకొండు వందల ఏభైరెండు కోట్ల రూపాయల ఆపిల్స్‌ని తినిపడేసారు... మంచిదేగా అంటారా? ఆ డబ్బు చేరింది మన దేశ రైతులకి కాదు విదేశీయులకి, డాలర్స్‌గా మారి చేరిపోయింది. మన సిమ్లా ఆపిల్స్.. పనికిరావని.. విదేశాల నుంచి గుట్టలుగుట్టలు అపిల్స్‌ని దిగుమతి చేసుకుని తిని పడేసారు... ఇండియాలో పండిన పండు తింటే స్టేటస్‌కి సరిపడదనేమో అమెరికా ఆపిల్సు, ఆస్ట్రేలియా అరంజస్.. వీటితో పాటు ఓ పక్క గిట్టుబాటుధర రాక మన రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే జీడిపప్పు లాంటివి కూడా దిగుమతి చేసేస్తున్నారు.. అక్షరాల 5వేల కోట్లకిపైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేసిమరీ... ఇలా మన ‘పెద్దల’ ప్రభుత్వం... ఆ పెద్దలకి విదేశీపళ్ళన్ని బంగారు పళ్ళెంలో పెట్టి మరీ అందిస్తూ... సామాన్యుడి నోటికి నాలుగు ముద్దలు కూడా చేరకుండా చేస్తోంది.
ఆ పెద్దల తిండియావ ఎంతంటే 40 రూపాయల డాలర్ 65కి చేరిపోయేంత.. ఇవి చాలవన్నట్టు.. ఎవరికైనా మందుతో కొనటమెలాగో తెలిసిన మన ప్రభుత్వం విదేశీ ముద్యంకోసం 1150 కోట్లకి పైగా ఖర్చు చేసింది. ఖరీదైన తాగుబోతుల సౌకర్యార్దం ప్రభుత్వం అందిస్తున్న ఈ సదావకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పరుచుకుంటూ కడుపునిండా తాగెస్తున్నారు బడాబాబులు.
ఇలాంటి తిండి, తాగుడు... బడాబాబుల స్టేటస్‌కి తగ్గట్టు అందించటానికి సామాన్యుడిని బలి చేస్తోంది ప్రభుత్వం. ఇవన్నీ ఒక ఎత్తైతే కళ్ళద్దాలు, టీవిలు, వాచీలు, కారులు, ఫోన్లు... ఇలా ఒకటా రెండా ‘ఫారిన్’ పేరుని గొప్పలు చెప్పుకోటానికి లక్షల కోట్లు... బయటకి పంపిచెస్తూ సామాన్యుడిని ధరల కొరడాతో బాదెస్తోంది.
బలిసిన వారి ఆకలి బక్కచిక్కిన వారి కడుపు కోడుతోంది. కొందరి విదేశీమోజు కోట్ల భారతీయులని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిస్తోంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు..రూపాయి విలువ పడిపోవటానికి ఈ దిగుమతులూ ఓ కారణం. మన వల్ల కానట్టు మనకి చేత కాదన్నట్టు దిగుమతులకి అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకుని.. హాయిగా సామాన్యుడి కష్టాలని... చూస్తూ ఆనందిస్తున్న మన ప్రభుత్వం...సంక్షేమ ప్రభుత్వమెలా అవుతుంది? పేదవాడి ప్రభుత్వమని ఎలా అంటారు...మన రైతుని బలవంతంగా చంపెస్తున్నారు... మన చిరువ్యాపారి ఊపిరి తీసెస్తున్నారు. మన పరిశ్రమలని మూసెస్తున్నారు. కేవలం బడాబాబుల సంక్షేమ ప్రభుత్వ మిది..
You may also Like
Popular Posts
-
రాజి మొగుడి పక్కన పడుకుంది… మంచం మీద రంగా సన్నగా గురక పెట్టి నిద్ర పోతున్నాడు. రాజి ఒళ్ళు తెలుపు, 38 సైజు సళ్ళు, గోధుమ రంగు మొనలు, వెడల్పై...
-
మా ఇంటి ఎదురుగా సురేష్, శ్వేత ఉండేవారు. ఆంటీ పేరు శ్వేతా . చాల అందంగా ఉంటుంది . సురేష్ మార్నింగ్ ఆఫీసుకి వెళ్ళితే మళ్లీ ఇంటికి వచ్చేది రాత్...
-
అవి నేను కాకినాడలో ఇంజనీరింగ్ చదివే రోజులు . అపుడు నా వయసు 17 నేను మొదటి year చదువుచున్నాను . నేను జాయిన్ అయిన ...
-
కమల్ హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్తమ విలన్’. ఈచిత్రంలో ఇప్పటి వరకు పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ...
-
ఈ అనుభవం కూడా నేను విజయవాడ దగ్గరలో వున్నపుడు జరిగింది ఒక రోజు సాయంతరం నేను office nundi vacchi bayataku వెళ్తున్నాను పక్కింటి గోడ దగ...
-
సినిమా తారలు ఓ వైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే ఏ మాత్రం సమయం దొరికినా, పార్ట్ టైం దొరికినా సైడ్ ఇన్ కమ్ కోసం షాపింగ్ ఓపెనింగులకు, మ...
-
హాట్ మోడల్ పూనమ్ పాండే పబ్లిసిటీ కోసం ఎంతైనా తెగిస్తుందని గతంలో చాలా సార్లు నిరూపించుకుంది. నగ్న ఫోటోలను నెట్ లోకి వదలడమే కాకుండా హాట్ కా...
-
నేను ఒక గౌరవ మైన కుటుంబమునకు చెందిన ఆడదాన్ని ఈ బ్లాగ్ లోఅనుభవాలు చదువుతుంటే నా అనుభవం కూడా పంపాలని పించిందిఅందుకే పంపుతున్నాను కాకపోతే ...
-
తమ గ్లామర్‌తోనే అందరినీ కట్టిపడేసేట్లుగా ఇద్దరు భామలు పోటీపడుతున్నారు. ఇది బాలీవుడ్లో జరుగుతుంది. అక్కడ జర్మనీ నుంచి వచ్చి పోర్న్‌స్టార్...
-
అనేక మంది స్త్రీ పురుషుల్లో మదపిచ్చి ఉంటుంది. ఇది నిజంగానే ఒక పిచ్చి. అయితే, ఈ మదపిచ్చి పురుషుల్లో కంటే.. మహిళల్లో ఎక్కువగా ఉంటే చాలా ప్ర...
telugufunzone@. Powered by Blogger.
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼
