Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సెక్స్ అంటే అంగ ప్రవేశం కాదని అమ్మానాన్నకు ఎలా చెప్పాలి?

నా పేరు సుజాత. మెరిట్ స్టూడెంట్‌ను. మంచి పేరున్న ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసన్ చేస్తున్నా. ఇది పూర్తయ్యాక సెక్స్ సమస్యలు, అంశాల మీద స్పషలైజేషన్ చేయాలని ఉంది. కానీ, మా తల్లిదండ్రులేమో అలాంటి సబ్జెక్టు వద్దనే వద్దంటున్నారు. సెక్స్ అంటే కేవలం అంగ ప్రవేశం మాత్రమే కాదని ఎలా చెప్పాలి.? నాకు మాత్రం ఆ కోర్సు చేయాలని ఉంది. ప్లీజ్ సలహా ఇవ్వరూ?

మీ ఆలోచనా విధానం బాగుంది. ఆడపిల్లగా ఉంటూ సెక్స్ సమస్యలపై పరిశోధన చేయాలన్న ఆలోచన రావడం చాలా సంతోషం. మీ అభిరుచి మేరకు.. మీ పట్టుదలను ఇదేవిధంగా కొనసాగిస్తే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు కూడా సమ్మతిస్తారు. ఇలాంటి కోర్సులు చేసేందుకు ఎవరూ ముందుకు రారు1. మీ సాహసం ఎంతోమంది సుఖ వ్యాధుల సమస్యలు తీర్చడానికి ఉపయోగపడుతుంది.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)